మన తెలుగులో వెలుగొందుతున్న తెలుగుతనం ఈ ''మన తెలుగు మన సంసృతి ''
తెలుగువారిని ఒకే తాటి పైకి తెచ్చిన ఫేస్ బుక్ సమూహం ఈ ''మన తెలుగు మన సంసృతి''
సాహితీ సంప్రదాయాలను మేళవించి చరితను వినిపించే ఈ ''మన తెలుగు మన సంసృతి''
కుల మతములకు అతీతంగా ఏక పక్ష పాత దోరణి లేని ఈ ''మన తెలుగు మన సంసృతి''
ప్రాంతీయ బేదాలు లేకుండా ,సమాజ శ్రేయస్సును కోరుకునే ఈ ''మన తెలుగు మన సంసృతి''
కవులను ,కళలను ,కావ్యాలను ,శ్రావ్యంగా పరిచయం చేసే వేదిక ఈ ''మన తెలుగు మన సంసృతి''
అందరి హృదయాలలో...
Tuesday, 19 August 2014
Sunday, 3 August 2014
కవిత నెం38:స్నేహం
కవిత నెం :38
స్నేహం చినుకులా వచ్చి వర్షంలా మారి నదిలా ప్రవహించి
మన మనసులో నిలచిపోయే అద్బుతమైన బంధం
బాష లేని భావ తరంగం ఈ ''స్నేహం ''
మరణం లేని అమరం ఈ ''స్నేహం ''
వయసు లేని జీవం ఈ ''స్నేహం '...