Thursday, 12 March 2015

కవిత నెం86:సర్వేంద్రియానాం నయనం ప్రధానం

కవిత నెం :86 సర్వేంద్రియానాం నయనం ప్రధానం  ************************************* ''కళ్ళు ''శరీరంలోని జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనవి  ''కళ్ళు '' హావభావాలను విడమరచి చెప్పగలిగేవి ''కళ్ళు''మన సౌందర్యానికి ప్రముఖ పాత్ర వహించేవి అధ్బుతాలని ,అందాలని  చూపించగల్గేవి  మన కళ్ళు అందుకే చూస్తున్న వస్తువులో కాదు  చూసే కళ్ళలో గొప్పదనం ఉంటుందంటారు  ''కళ్ళు '' మనల్ని కవ్విస్తాయి,నవిస్తాయి  నవ్వుతూ ఏడిపిస్తూ ఆనంద భాష్పాల్ని  కురిపిస్తాయి  అహంకారం అధికారం పట్టిన వేళలో  కళ్ళు నెత్తి కెక్కడమంటే  అదే అని చెప్తాయి  దుర్మార్గం...

Thursday, 5 March 2015

కవిత నెం85:వసంత కేళి

కవిత నెం :85రంగుల రంగేళి - వసంత కేళి  ****************************************** వసంతఋతువు ఆగమనంతో వచ్చు  తొలి వేడుక హోళీ  ప్రతి సంవత్సరం పాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు  వచ్చే హోళీ  ప్రపంచంలో రంగులన్నీ కలిసి చేసే కోలాహాలం ఈ  హోళీ రాధా కృష్ణులతో మొదలయ్యిన రమణీయ రసమయ క్రీడ హోళీ  హోళిక అనే రాక్షసిని సంహరించిన దినం హోళీ చలికి ,పొగమంచుకి గుడ్ బై చెప్పి ,వెచ్చదనానికి వెల్కం చెప్పే హోళీ చిన్నా, పెద్దానే తారతమ్యాలు  మరచి చేసే సరదా సందడి  హోళీ తీపి ,చేదును కలిపి పంచి పెట్టే...