Monday, 19 September 2016

కవిత నెం 226:దసరా సంబరం

కవిత నెం :226 దసరా సంబరం  దసరా వచ్చిందండోయ్ - సరదా తెచ్చిందండోయ్  ''విజయ దశమి '' అను ఒక పేరుగా  ''దుర్గా నవమి ''అను  మరొక పేరుగా  సకల  జనుల సౌభాగ్యం చూసే   ఆ తల్లి  కదిలివస్తుంది మన అందరికోసం కనకదుర్గగా  కలకత్తా నగరంలో విశిష్టంగా కొలువబడే కాళీమాత గా  తెలంగాణ ప్రాంతంలో '' బతుకమ్మ'' గా  తమిళనాడులో ''కామాక్షి'' గా  కర్ణాటకలో శ్రీ చాముండేశ్వరిగా  .........  దేశ వ్యాప్తంగా ఆరంభమయ్యే దేవీ  నవరాత్రులు  ప్రజలంతా సంతోషంగా చేసుకొనే శరన్నవరాత్రులు  తొమ్మిది రోజులు...