Wednesday, 23 May 2018

కవిత నెం : 320

కవిత నెం  : 320 నాకు నేనే రుబాబు నాకు నేనే జవాబు నాకు నేనే బాబు ఇది అతిశయోక్తి అనుకుంటావా బాబు గర్వమైనా , గారాభమైనా సహనమైనా , సంతోషమైనా చెలిమైనా , బలిమైనా చిరాకు అయినా , పరాకు అయినా అంతా నేనే బాబు నాకు నేను డాబు నాతో నేనే నవాబు కష్టమైనా ,ఇష్టమైనా కసి అయినా , కలత అయినా మంచి అయినా , చెడు అయినా నాకు నేనే ఫలితం బాబు ఇది నాకే కాదు ఎవ్వనికైనా వారి ఖర్మల ఖాతాలు తెరచి చూడండి బాబు అప్పుడు గుర్తొస్తాడు ఈ బాబు మరీ ఎక్కువగా ఆలోచన వద్దు బాపు ఎదో అలా అలా అల్లేసాను బేవు బేవు ...