నా స్వప్నం గెలిచిందినిజజీవితంలో చేయలేనివాటిని సాధించమనిఎన్నో మైళ్ల దూరంలో మిగిలిపోయే ఆశల్నిగుర్తుచేస్తూ, గమ్యం చేరమంటుంది *నా స్వప్నం*ఒంటరిగా మొదలైన నా అడుగులోనాకో లక్షాన్ని చేర్చి -నా లక్షణాన్ని మార్చింది * *నా స్వప్నం*.స్వప్నిస్తూ స్వప్నిస్తూ నన్ను నేను చూసుకున్నాను.అవమానల్ని -అవకాశంగా చేసుకోమంది నాస్వప్నంఆకలికేకల్ని ఆశయంగా మలిచింది నా స్వప్నంఅపజయాన్ని చూసి కృంగవద్దంది నా స్వప్నంరూపాయి విలువ తెలుసుకోమంది నా స్వప్నంపాపాయిల రోధించవద్దంది నా స్వప్నంబయపడి పరిగెత్తవద్దంది నా స్వప్నంబ్రతిమాలి ఎదగవద్దంది నా స్వప్నంపసిపిల్లల నవ్వులో స్వచ్ఛత నా...