Sunday, 9 April 2023

శ్రీ హరి గోవిందం (351)

ఎంతెంతో పుణ్యం హరి నామస్మరణంపిలిచినా పలికెను -అదియే శ్రీనివాస అభయంభక్తులను సదా కాచి కాపాడెను కోరిన కోర్కెలు తీర్చే వైకుంఠ నాధుడుఏడెడు లోకాలు దాటిఏడు కొండలకు వచ్చిసర్వ జగ ధ్రక్షకుడుగా వెలిసియున్నాడుశ్రీ కలియుగ వెంకట నాధుడుఅదిగో అల్లదగో శ్రీ హరివాసముపవిత్ర పుణ్య స్థలైన తిరుపతి నగరమునవేచి యున్నాడు శ్రీ తిరుమలేశుడుప్రతీ ఇంటింటి కొంగు బంగారమైనడిపిస్తాడు ,వినిపిస్తాడు,కనిపిస్తాడుకనులతో కాంచి చూడు ఆ కమనీయమైన రూపాన్నిఆశగా వేచి చూడు ఆ దివ్యమైన దర్శనానికి నిర్మలమైన మనసుతో నిజరూప దర్శనం కోసంఅన్నీ మరచి ,హాయిగా స్వామిని తరయిస్తూశ్రీ వేంకట రమణుడి వైభోగం...