ఎవర్రా మీరంతా! నీ పుట్ట - పొట్ట నువ్వు చూసుకోకుండాఎదుటివాడి తలరాత మారుద్దామనుకుంటావానీ గొప్పలు - నువ్వు చెప్పుకో అబ్బీఎదుటివాడి తిప్పల లెక్కలు నీకెందుకు సుబ్బీకష్టపడదామనుకో తప్పులేఎదుగాదమనుకో అదీ తప్పులేనువ్వు పడేది మాత్రమే కష్టమనుకుంటే ఎలాగే?ఎన్నెన్ని వేషాలు ఎంతెంతమంది దగ్గరనీ అస్సలును కప్పెట్టిరంగులు మార్చుకుంటూ నీ రంగుప్రదర్శన భలేగుందమ్మీనీ పేరుకై ప్రాకులాడతావుపక్కోడికి పేరొస్తే విలవిలలాడతావునీవంటే మంచి ,కుంచి అని మార్క్ ఉండాలనిఎదుటోడినే నీ మాటల బందీగా చేసి తియ్యగా చెవిలో జోరీగలా చేరిమొత్తానికే మనవాడినే మార్చేస్తావునిన్ను నమ్మి...