Monday, 4 November 2024

365

365 (  నిశబ్దం నిశీధిలో నిలచి చూస్తుందినా మౌనం నీడలో చేరి వెక్కిరిస్తుందికొన్ని సార్లు అంతే ఉత్వర్వులేని ప్రశ్నలేకొన్ని సార్లు అంతే కిక్కిరిసే ఆలోచనలేఈ ఖగోళమే ఒక గంధరగోళంఈ ప్రపంచమే ఒక మాయాజాలంమాయ చేయటం నేర్చుకున్నావామచ్చలేకుండా బ్రతికేస్తావ్మోసపోవటం నేర్చుకున్నావావిస్ఫోటనంలో చిక్కుకుంటావ్మనుజులం కదా మనముఏ అవసరం లేకుండా గడపలేముఏ స్వార్ధపు ఎరకు దూరంగా ఉండజాలమునీవు చేసే పనులకు పేరు నీతిఆ నీతి నీ చెంత జరగలేదా అది అపకీర్తిసర్లే ఎన్నిచెప్పుకున్నా ఏముందిఇది కదా నేటి సమాజంబాధ్యతనెరిగి మసిలితే  బంధం బిగుస్తుందినిన్ను నువ్వు నమ్మితే నీ జీవితం బాగుంటుంది...