
కవిత నెం :13
__________________________________________
అందమైన పుష్పం ఈ ''గులాభి''
అందరి హృదయాలను హత్తుకునే పుష్పం ఈ ''గులాభి''
తన పరిమళ అందాలతో మనల్ని మరిపింపచేస్తుంది ఈ ''గులాభి''
నిర్మలమైన ప్రేమకు సంకేతం ఈ ''గులాభి''
మదిలోని భావాల ఊసులకు వారధి ఈ ''గులాభి''
తన మౌనంతో మనల్ని మాట్లాడింపచేస్తుంది ఈ ''గులాభి''
తన విప్పారిన పూరేకులతో మనకు దగ్గరవుతూ
వాడిపోయి ,ముళ్ళ గాయం మనకు చేసి విడిపోతుంది
ప్రపంచంలో ప్రేమపుష్పం గా పిలువబడే పుష్పం...