Wednesday, 26 February 2014

కవిత నెం 13:గులాభి

కవిత నెం :13
__________________________________________
అందమైన పుష్పం ఈ ''గులాభి''
అందరి హృదయాలను హత్తుకునే పుష్పం ఈ ''గులాభి''
 తన పరిమళ అందాలతో మనల్ని మరిపింపచేస్తుంది ఈ ''గులాభి''
నిర్మలమైన ప్రేమకు సంకేతం ఈ ''గులాభి''
మదిలోని భావాల ఊసులకు వారధి ఈ ''గులాభి''
తన మౌనంతో మనల్ని మాట్లాడింపచేస్తుంది ఈ ''గులాభి''
తన విప్పారిన పూరేకులతో మనకు దగ్గరవుతూ 
వాడిపోయి ,ముళ్ళ గాయం మనకు చేసి విడిపోతుంది 
ప్రపంచంలో ప్రేమపుష్పం గా పిలువబడే పుష్పం ఈ ''గులాభి''
ప్రెమాక్షరాలకన్నా  ముందు ప్రేమమకరందాలను చిందించే పుష్పం ఈ''గులాభి''


Related Posts:

  • కవిత నెం116:అందోళన కవిత నెం :116 నాలో ఎందుకో అందోళన  తరుముతున్న అభద్రతా భావన  చులకన చేసుకుంటున్నా  గ్రహించక గ్రహపాటు పడుతున్నా  నిరుత్సాహంతో న… Read More
  • కవిత నెం112 :కవనం కవిత నెం :112 //కవనం // చిరు భావాన్ని హృదయస్పందన తో  చెప్పేదే కవిత (కవనం)  ఆ భావాలకు మన వేషలను ,బాషలను  జతచేసి జననాడికి తెలిపేదే … Read More
  • కవిత నెం 113:దీపావళి కవిత నెం :113 ''దీపావళి శుభాకాంక్షలు '' ********************************** ''కాకరఒత్తి '' లా మీ ఇంట్లో కాంతులు విరజిల్లాలనీ ''చిచ్చుబుడ్డి'' … Read More
  • కవిత నెం115:భక్తి కవిత నెం :115 భక్తి అనే బావం మదురమైనది  మనకు అత్మీయమైనది .మన మనసుకు ప్రశాంతంను కలిగించేది  అచంచలమైన అద్వితీయమైన ఓంకార రూపం  నిరక్… Read More
  • కవిత నెం114:ఆహా ఏమి ఈ ప్రపంచం కవిత నెం :114 ఆహా ఏమి ఈ ప్రపంచం  బహు అందముగా కనపడుచున్నదే  ఆహా ఏమి ఈ ప్రక్రుతి అందం  బహు పులకరింప చేస్తున్నదే  కొట్టగా నేని… Read More

0 comments:

Post a Comment