Tuesday, 11 March 2014

కవిత నెం 14:మదర్ థెరిస్సా

కవిత నెం  : 14

అమ్మతనంలో అనురాగరూపం '' మదర్ థెరిస్సా''
అనాధలకు మరో మాతృరూపం ''మదర్ థెరిస్సా''
విశ్వశాంతికై వెలసిన అనురాగ  విశ్వం 
నిరుపేదలను ఆదరించిన నిర్మల హృదయం 
వ్యాదిగ్రస్తులకు ఆశ్రయం కల్పించిన మానవత్వం 
సేవే తన ధర్మంగా బావించిన ఆదర్శవనిత 
ప్రేమే తన లక్ష్యంగా జీవించిన ప్రేమామయి 
మానవ సేవయే మాధవ సేవ అని 
 చాటి చెప్పిన దృవతార   ఈ  '' మదర్ థెరిస్సా''
మానవాళి కోసం పుట్టిన మానవ దైవం మన  '' మదర్ థెరిస్సా''



Related Posts:

  • కవిత నెం120:సారీ సో సారీ అక్కా కవిత నెం :120 సారీ సో సారీ అక్కా  ఐ యామ్ రియల్లీ సారీ అక్కా  చిన్నవాడినే కదా నీముందు  చిన్న చూపు ఎందుకు ముందు ముందు  చేసిన … Read More
  • కవిత నెం116:అందోళన కవిత నెం :116 నాలో ఎందుకో అందోళన  తరుముతున్న అభద్రతా భావన  చులకన చేసుకుంటున్నా  గ్రహించక గ్రహపాటు పడుతున్నా  నిరుత్సాహంతో న… Read More
  • కవిత నెం 119:గెలుపు ఓటమిల నైజం కవిత నెం :119 *గెలుపు ఓటమిల నైజం * గెలిచే వారు ఆనంద విహారాలు చేస్తూ ఉంటారు గెలిచే వారు వేర్రివిలయతాండవం చేస్తూఉంటారు  గెలిచే వారు తమ భలప్రదర్… Read More
  • కవిత నెం 121:ఆడవారు కవిత నెం :121 //ఆడవారు// ఆడవారు అందంగా ఉంటారు. పొగరుగా ఉంటారు,వగరుగా ఉంటారు  స్వీట్ గా ఉంటారు ,హాట్ గా ఉంటారు. అమితానందం చూపుతారు కాసేపు&nb… Read More
  • కవిత నెం118:చిలక పలికింది కవిత నెం :118 చిలక పలికింది చిన్నారి పుట్టిన రోజు అని  కోయిల కూసింది క్రొత్త కాశ్మీరం చూసింది  చంద్రుడు వేగంతో వస్తున్నాడు  తనకి … Read More

0 comments:

Post a Comment