Wednesday, 19 March 2014

కవిత నెం16:చందమామ


కవిత నెం :16
అల్లంత దూరాన ఓ చందమామ 
ఆకాశమున పండులాగా మా చందమామ 
పాలమీగడ తెల్లదనంతో ఓ చందమామ 
పసి పాపలకు ముద్దొస్తావ్ మా చందమామ 
అందరికీ బంధువు నీవు ఓ చందమామ 
మామలకే మామ నీవు మా చందమామ 
నీలి మబ్బుల మాటున ఓ చందమామ 
 నెలవంకవై  తిరుగుతావు మా చందమామ 
పండు వెన్నెలను కురిపిస్తూ ఓ చందమామ 
వెన్నెలవై విరిసావు మా చందమామ 
ప్రేమికుల మనస్సులో ఓ చందమామ 
ప్రేమ జాబిల్లివై నిలిచావు మా చందమామ 
ప్రపంచమంతా  పయనించే ఓ చందమామ 
రేరాజుగా పిలువబడే మా చందమామ 

Related Posts:

  • కవిత నెం134:నువ్వంటేనే కవిత నెం :134 నువ్వంటేనే మోహం  నువ్వంటేనే ద్వేషం  ఎందుకు చెలియా నాలో ఈ రోషం  నువ్వంటేనే  ప్రాణం  నువ్వంటేనే శూన్యం  ఎ… Read More
  • కవిత నెం137:143 కవిత నెం :137 చెలియా నీ 143  నా కదే 2  by 3  అదే కదా హ్యాపీ హ్యాపీ  143 అంటే అర్ధం ఎముంటుందే అనుకున్నా నే ఇంతకూ ముందే&… Read More
  • కవిత నెం136:ఓ ప్రియా నీకు ''హ్యాపీ న్యూ ఇయర్ '' కవిత నెం : 136 *ఓ ప్రియా నీకు ''హ్యాపీ న్యూ ఇయర్  '' * రచన : 13, హైదరాబాద్ ప్రియా నీవు లేక గడిచిపోయింది క్షణం ఆ క్షణం … Read More
  • కవిత నెం133:ఎక్కడికీ నీ పరుగు కవిత నెం :133 *ఎక్కడికీ నీ పరుగు * చెప్పినా విననంటివి - ఈ వెర్రి మాటలు  ఆపినా ఆగనంటివి - ఇదే ఆఖరి చూపులు  ప్రేమగా ఒక్కసారి పిలుపైనా లేదేమరి… Read More
  • కవిత నెం135:ప్రేమంటే కవిత నెం :135 కవిత పేరు : ప్రేమంటే రచన : రాజేంద్ర ప్రసాద్ రచన సంఖ్య : మార్చి (3 ),త(27 )  స్థలం : హైదరాబాద్, ఆంద్ర ప్రదేశ్ తేది: 30&… Read More

0 comments:

Post a Comment