Wednesday, 22 July 2015

కవిత నెం160:పొగ -సెగ

కవిత నెం : 160 పొగ -సెగ  కంటికి కనపడే ఆవిరి లాంటి రెండక్షరాల రూపం ప్రపంచాన్నే తన గుప్పిటపెట్టుకున్న వ్యసనదాహం యువతరాన్నిఉర్రూతలూగించే ఒక మైకం పొగలా చేరి సెగ రాజేసి తనపరం ఈ జనం హానికరం అంటూనే ఆనందం చూడమంటుంది ఒక్కసారి  అంటూ మళ్ళీ మళ్ళీ రుచి పొందమంటుంది అలా అలా దినచర్యలో ఒక భాగం ఈ ధూమపానం విషాన్నిచ్చే నికోటిన్ ఉన్నా నేనే కింగ్ అంటుంది ఏదో బలమనుకుంటారో ,స్టైల్ అనుకుంటారో ఏమో ''బానిస '' లా మారుతూనే ''బాద్ షా '' అనుకుంటారు పొగ పాగా అనేక రకాలుగా ఉంటూ స్వాగతమిస్తది చుట్టా ,బీడీ ,సిగరెట్ ,హుక్కాలుగా హ్యాకింగ్ చేస్తది పబ్ లంటూ హుక్కా పొగ మాయతో...