Friday, 26 August 2016

కవిత నెం 225: ఓ అభిమాని ఆలోచించు

కవిత నెం : 225 శీర్షిక పేరు : ఓ అభిమాని ఆలోచించు  నువ్వు పుట్టింది నీకోసం  నీ జీవితం నీ కోసం , నీ కుటుంబం కోసం  నువ్వు పుట్టాకే తెలిసిద్ధి కదా ! నీ హీరో ఎవరో ? నీ అభిమానం  ఏమిటో ? నువ్వు అభిమానించావని ఏ హీరో దిగొస్తాడు  నువ్వు ఇష్టపడుతున్నావని ఏ హీరో గ్రహిస్తాడు  అభిమానం ఉండాలి కాని దానికి బానిస కాకూడదు  అభిమానం చూపించాలి కాని హద్దు దాటకూడదు  వెయ్ ,చిందెయ్ నీ హీరో అంటే చెయ్ ,పండుగ చెయ్ నీ హీరో సినిమా వస్తే కాని అవి వెర్రిలా మారి వింత కాకూడదు అదే అభిమానం మరొకరికి వెగటు కాకూడదు హీరో ఎప్పటికీ...

Thursday, 25 August 2016

కవిత నెం 224 :విజయవాడ లో -కృష్ణా పుష్కరం

కవిత నెం 224 * విజయవాడ లో -కృష్ణా పుష్కరం  *  ఇప్పుడిప్పుడే  రూపుదిద్దుకొంటున్న   అమరావతిలో అందంగా ఆడుకుంటుంది కృష్ణమ్మ  ప్రతీ 12 సం //ల తర్వాత తన వద్దకు వచ్చే పుష్కరునితో  తండోపతండాలుగా వచ్చిన జన సంద్రాన్ని చూసి  పులకిస్తూ ,పలకరిస్తూ ప్రవహించ సాగింది మన కృష్ణమ్మ  చుట్టపు చూపుగా వచ్చి మన గంగమ్మ కూడా జత కలవడంతో  బిర బిరా మంటూ ,కిల కిల రావాలు చేస్తూ పరవశించింది కృష్ణమ్మ   వడి వడిగా పరిగెత్తుతూ , తన హొయలతో ఆకర్షిస్తుంది కృష్ణమ్మ  వచ్చిన అవకాశాన్ని  సద్విని యోగం...