Thursday, 25 April 2019

కవిత నెం :331(కల)

కవిత నెం :331 ''కల '' కల కలలో కదిలే కల పాములా మెదిలే కల నీడలా నడిచే కల నిజంలా అనిపించే కల అందంగా అగుపించే కల అపురూపంగా మెప్పించే కల క్రీడలా కవ్వించే కల అదృశ్యం అవుతూ తేలే కల దృశ్యమై కనిపించే కల భయమై వేధించే కల భ్రమలో ముంచే కల బాధ పెడుతూ వేధించే కల నవ్వుతూ పలకరించే కల వింతలా వీక్షించే కల చెంతనే ఉంటూ దాగే కల దొంగలా దోచుకునే కల మింగుడు పడకుండా చేసే కల గుక్క తిప్పకుండా వెక్కిరించే కల గురకను కూడా మింగేసే కల ఎక్కడికో తీసుకుపోయే కల మధ్యలోనే వదిలేసే కల ఇక్కడ ఉన్నట్టుగానే ఉండే కల అక్కడ ఉన్నానేమో ప్రశ్న కల జవాబు దొరుకుతుందేమో చెప్పని కల మంత్రాల విద్యలు...