నువ్వెక్కడున్నా ఓ వెన్నెలలానేను నీ వైపే చూస్తుండే నేలలాతనివితీరని నీ రూపం అపురూపమై నా హృదిలో దాగుంది దప్పిక తీరని ప్రేమ దాహమేదోనీ ప్రేమ ప్రవాహంలో మునిగియుందిఎప్పుడైనా నీవు యాదికొస్తేనేనున్నానే నేను మరుస్తాను మరెప్పుడైనా నీ తలంపు వస్తేనా ప్రాణమంతా కుబుసమై నీ తాన విడుస్తాను నీకు గుర్తున్నా ,నీకు గుర్తుకొస్తున్నాఅన్న ఊహే చాలురా బంగారం నీ కోసం,నీ ప్రేమ కోసం నిరీక్షించే నా మనసు తపిస్తూ నిన్నే తపించాలని నిన్నే మెప్పించాలని నీకోసం పదే పదే ఏదో ఆరాటం అదే నా జీవిత పోరాటం&nb...
Tuesday, 14 September 2021
Saturday, 2 January 2021
కవిత నెం 346(నా స్వప్నం (
నా స్వప్నం గెలిచిందినిజజీవితంలో చేయలేనివాటిని సాధించమనిఎన్నో మైళ్ల దూరంలో మిగిలిపోయే ఆశల్నిగుర్తుచేస్తూ, గమ్యం చేరమంటుంది *నా స్వప్నం*ఒంటరిగా మొదలైన నా అడుగులోనాకో లక్షాన్ని చేర్చి -నా లక్షణాన్ని మార్చింది * *నా స్వప్నం*.స్వప్నిస్తూ స్వప్నిస్తూ నన్ను నేను చూసుకున్నాను.అవమానల్ని -అవకాశంగా చేసుకోమంది నాస్వప్నంఆకలికేకల్ని ఆశయంగా మలిచింది నా స్వప్నంఅపజయాన్ని చూసి కృంగవద్దంది నా స్వప్నంరూపాయి విలువ తెలుసుకోమంది నా స్వప్నంపాపాయిల రోధించవద్దంది నా స్వప్నంబయపడి పరిగెత్తవద్దంది నా స్వప్నంబ్రతిమాలి ఎదగవద్దంది నా స్వప్నంపసిపిల్లల నవ్వులో స్వచ్ఛత నా...