Tuesday, 14 September 2021

నువ్వు యాదికొస్తే

నువ్వెక్కడున్నా ఓ వెన్నెలలానేను నీ వైపే చూస్తుండే నేలలాతనివితీరని నీ రూపం అపురూపమై నా హృదిలో దాగుంది దప్పిక తీరని ప్రేమ దాహమేదోనీ ప్రేమ ప్రవాహంలో మునిగియుందిఎప్పుడైనా నీవు యాదికొస్తేనేనున్నానే నేను మరుస్తాను మరెప్పుడైనా నీ తలంపు వస్తేనా ప్రాణమంతా కుబుసమై నీ తాన విడుస్తాను నీకు గుర్తున్నా ,నీకు గుర్తుకొస్తున్నాఅన్న ఊహే చాలురా బంగారం నీ కోసం,నీ ప్రేమ కోసం నిరీక్షించే నా మనసు తపిస్తూ నిన్నే తపించాలని నిన్నే మెప్పించాలని నీకోసం పదే పదే ఏదో ఆరాటం అదే నా జీవిత పోరాటం&nb...