Thursday, 17 March 2022

హోళీ (కవిత నెం 348)

వసంత శోభతో పరిడవిల్లే నూతన వేడుక "హోళీ"సప్త వర్ణాల సొగసులతో సలక్షణమైన పండుగ "హోళీ"చలికి వీడ్కోలు పలికి , హోళికా దహన కాంతులే "హోళీ"రాధా కృషుల ప్రేమ గీతాల గాన విభావరి "హోళీ"చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక "హోళీ"బాధల్ని మరచి , ఆనంద పరవశంలో ఆడే కేళి చిన్నా ,పెద్దా అంతా కలిసి సంబరాలతో చేసే సందడే ఈ "హోళీ"అనురాగం , ఆప్యాయతలతో రంగులు చేసే స్నేహం "హోళీ"కొత్త బంధాలకు, బాంధవ్యాలను జత చేసే పండుగ "హోళీ"రాగ ద్వేషాలకు అతీతంగా ఇది రంగులు చేసే "హోళీ"జగమంతా రంగులమయంప్రపంచంలోని రంగులన్నీ కలిసి చేసే కోలాహలంఅన్నీ రంగులు కలిస్తేనే ప్రకృతికి అందంఅన్ని మతాలు...

Tuesday, 15 March 2022

@@@@

అడుగడుగునా అనుబంధాల మూటలుఆత్మీయత , అభిమానాల గొడవలుకమ్ముకొస్తున్న కపట ప్రేమ సువాసనదూరమవుతున్న బందాల అన్వేషనదగ్గరగా ఉన్న , పరిచయాలే పక...