జనమంతా మనమే అనుకుంటాంఅంతా మనవారే అని భావిస్తాంనిర్మలమైన మనస్సుతో నిస్వార్ధమైన హృదయంతోఆత్మీయటను పంచనీకి ఎదురు వెళ్తాం ప్రేమ చూపెడుతూ ఉంటాంమన ప్రేమను పంచుతూ ఉంటాంకానిఏదో స్వార్ధపు పొరలను కప్పుకునిఏవేవో లెక్కలను పెట్టుకునినమ్మిన మనల్నే మోసం చేస్తారు కొందరుమనముందు తీయను మాటలను చెబుతూకనిపించని ద్వేషాన్ని మనసులో పెంచుకుంటూ అంతా మంచే అని మనమనుకుంటుంటేఅదే మన పిచ్చి అని తేల్చి పడేస్తారునిజాయితీ గల స్నేహం వీరికి వద్దుకాలమెట్లా ఉంటే అట్లానే వీరుగోతులు తీసే స్నేహాలే వీరికి ముద్దుకులతో నిలచే బంధాలే వీరికి ముందుమనమే అర్ధం చేసుకోవాలిమనల్నే మనం...
Sunday, 21 May 2023
Sunday, 9 April 2023
శ్రీ హరి గోవిందం (351)
ఎంతెంతో పుణ్యం హరి నామస్మరణంపిలిచినా పలికెను -అదియే శ్రీనివాస అభయంభక్తులను సదా కాచి కాపాడెను కోరిన కోర్కెలు తీర్చే వైకుంఠ నాధుడుఏడెడు లోకాలు దాటిఏడు కొండలకు వచ్చిసర్వ జగ ధ్రక్షకుడుగా వెలిసియున్నాడుశ్రీ కలియుగ వెంకట నాధుడుఅదిగో అల్లదగో శ్రీ హరివాసముపవిత్ర పుణ్య స్థలైన తిరుపతి నగరమునవేచి యున్నాడు శ్రీ తిరుమలేశుడుప్రతీ ఇంటింటి కొంగు బంగారమైనడిపిస్తాడు ,వినిపిస్తాడు,కనిపిస్తాడుకనులతో కాంచి చూడు ఆ కమనీయమైన రూపాన్నిఆశగా వేచి చూడు ఆ దివ్యమైన దర్శనానికి నిర్మలమైన మనసుతో నిజరూప దర్శనం కోసంఅన్నీ మరచి ,హాయిగా స్వామిని తరయిస్తూశ్రీ వేంకట రమణుడి వైభోగం...