Sunday, 21 May 2023

కవిత నెం 352

జనమంతా మనమే అనుకుంటాంఅంతా మనవారే అని భావిస్తాంనిర్మలమైన మనస్సుతో నిస్వార్ధమైన హృదయంతోఆత్మీయటను పంచనీకి ఎదురు వెళ్తాం ప్రేమ చూపెడుతూ ఉంటాంమన ప్రేమను పంచుతూ ఉంటాంకానిఏదో స్వార్ధపు పొరలను కప్పుకునిఏవేవో లెక్కలను పెట్టుకునినమ్మిన మనల్నే మోసం చేస్తారు కొందరుమనముందు తీయను మాటలను చెబుతూకనిపించని ద్వేషాన్ని మనసులో పెంచుకుంటూ అంతా మంచే అని మనమనుకుంటుంటేఅదే మన పిచ్చి అని తేల్చి పడేస్తారునిజాయితీ గల స్నేహం వీరికి వద్దుకాలమెట్లా ఉంటే అట్లానే వీరుగోతులు తీసే స్నేహాలే వీరికి ముద్దుకులతో నిలచే బంధాలే వీరికి ముందుమనమే అర్ధం చేసుకోవాలిమనల్నే మనం...