Friday, 27 June 2014

కవిత నెం32:పటమట లంక

కవిత నెం :32 పటమట లంక  నేను ఉండేది పటమటలంక అది ఉంటుంది అందంగా ఎంచక్కా  దాని మూలం విజయవాడలోని బెంజి సర్కిల్ పక్కన   నాలుగు జంక్షన్ (ఏలూరు ,గుంటూరు,హైదరాబాద్ ,బందరు ) లకు నిలచెను మధ్యన  అన్ని పట్టణాలకు ప్రెవేటు బస్సుల సౌలబ్యం  ఉన్న చోటు  ''ఈనాడు పేపర్ ప్రెస్ '' మొదటగా స్తాపించన చోటు  దానికి ఎదురుగా పెద్ద గ్రందాలయం అగుపించే చోటు  విద్యార్దులకు గొప్ప గొప్ప విద్యాసంస్థలను అందించిన చోటు  ''రామయ్య మెస్ '' బహుగా రాణించిన చోటు  ''స్వీట్ మ్యాజిక్ '' సోయగాలాను మురిపించిన చోటు  చిన్న ,పెద్ద...

Tuesday, 17 June 2014

కవిత నెం31:సాగిపో

కవిత నెం :31 సాగిపో ....  * ఫలితం ఆశించకుండా  పనిచెయ్యి కష్టాన్ని మరచి శ్రమించవోయి ఆనందం చెదరిపోకుండా బ్రతుకవోయి చెడుతో విసిగిపోకుండా మంచిచెయ్యి కోపం పెంచుకోకుండా ఎదుగవోయి స్వార్ధం అంటుకోకుండా ఉండవోయి  గర్వానికి అందకుండా రాణించవోయి గమ్యాన్ని వదలకుండా పయనించవోయి ఇవన్నీ మరువకుండా పాటించవోయి విజయం నిన్ను వదలకుండా వరించునోయి...