Tuesday, 17 June 2014

కవిత నెం31:సాగిపో

కవిత నెం :31
సాగిపో .... 
* ఫలితం ఆశించకుండా  పనిచెయ్యి
కష్టాన్ని మరచి శ్రమించవోయి
ఆనందం చెదరిపోకుండా బ్రతుకవోయి
చెడుతో విసిగిపోకుండా మంచిచెయ్యి
కోపం పెంచుకోకుండా ఎదుగవోయి
స్వార్ధం అంటుకోకుండా ఉండవోయి 
గర్వానికి అందకుండా రాణించవోయి
గమ్యాన్ని వదలకుండా పయనించవోయి
ఇవన్నీ మరువకుండా పాటించవోయి
విజయం నిన్ను వదలకుండా వరించునోయి

Related Posts:

  • కవిత నెం 26:అర్ధనారీశ్వర తత్వం ... కవిత నెం :26 అర్ధనారీశ్వర తత్వం ...  అవనిలో కొలువై యున్న దైవ సమానత్వం  విధి రాసిన వింత ఫలితం  అనాధలు కాదు , మన తోటి సమానులు  శుభ… Read More
  • కవిత నెం27 కవిత నెం :27 మనసును చదవగలరా ఎవరైనా ఆత్మను అవగాహన చేసుకోగలరా ఎవరైనా అర్ధం పర్ధం లేని జీవితంలో 'అపార్ధాల' పంటలు పండిస్తున్నారు  మమకారం చూపించే మన… Read More
  • ప్రేమ సిద్దాంతం (359)ప్రేమ సిద్దాంతం ప్రేమించేటప్పుడు నువ్వే నా ప్రాణమనిపిస్తుందిప్రేమలో ఉన్నప్పుడు నువ్వే నా సర్వమనిపిస్తుందిప్రేమలో గెలిస్తే ,కల నిజమైంది అనిపిస్తుం… Read More
  • నేనేప్రేమా(357) నాకు లేడీస్ తో మాట్లాడటం రాదునా మాట కరుకునాకు ఉండదు బెరుకుఅందుకే నేనంటే అందరికీ చిరాకునువ్వు దూరంగా ఉండాలనిఅనుకోవటంలో తప్పు లేదుఆడపిల్లలతో కేరిం… Read More
  • 358 (వలపుతెర) నా మనసు నీ సాంగత్యం కోసం ఎదురుచూస్తుంటేనువ్వేమో నా మనసుని ఎప్పుడు గెలుద్దామా అని చూస్తున్నావ్నువ్వు నాతో ఉన్నావని తెలుసుగా నీ జతలేని నేను ఒ… Read More

0 comments:

Post a Comment