మనుమసిద్ధి కవన వేదిక అంశం :గురుబ్యోనమః శీర్షిక : గురువే నమః అక్షర జ్ఞానాన్ని అందించే గురువుకు నమః అజ్ఞాన తిమిరాన్ని తొలగించే గురువుకు నమః మంచి నడవడితో నడక నేర్పించే గురువుకు నమః బుద్ధి -సిద్ధిలను ప్రసాదించే జ్ఞానజ్యోతినకు నమః ఉన్నత విధ్యను మహోన్నతంగా ఇచ్చే శిఖరంకు నమః బంగారు భవితకు మార్గదర్శి అయిన గురువుకు నమః సన్మార్గ సంప్రదాయాలకు భీజమైన గురువుకు నమః ధర్మబోధన చేసే భోదకుడైన గురువుకు నమః ఉన్నత భావాలకు రూపకల్పకుడైన గురువుకు నమః చక్కటి సంస్కారనముకు మనోనేత్రమైన గురువుకు నమః సర్వం తెలిసిన...
Sunday, 30 August 2020
Wednesday, 19 August 2020
చిరంజీవి
కొణిదెల శివశంకరవర ప్రసాదు "చిరంజీవి" సినీ రంగం లో జన్మించాడు పునాదిరాళ్లతో పునాది నిర్మించుకుని స్వయంకృషితో స్వయంగా ఎదిగినాడు కోట్లాదిమంది హృదయాల సంపన్నుడు తన అందం, అభినయంతో విజేతగా నిలిచాడు అభిమానుల కోసం దిగివచ్చిన "జగదేకవీరుడు "నవతరానికి వారధిగా,ఆదర్శనీయమైన నటుడు అందరికీ అందేవాడు ఈ అందరివాడు రక్తదానంతో ప్రాణాలను పోసే సంజీవుడు వెండితెరలో వెలుగొందే "మగ మహారాజు "బాసులకు బాస్, అయన చూపులో ఏదో గ్రేసు "చిరు "పేరులో ఏదో ప్రభంజనం "చిరు " ని చూసి ఎదిగాం మేమందరం స్టార్స్ ఎందరు ఉన్నా అయన స్థానం...