Sunday, 30 August 2020

గురువే నమః

మనుమసిద్ధి కవన వేదిక 
అంశం :గురుబ్యోనమః 
శీర్షిక : గురువే నమః 

అక్షర జ్ఞానాన్ని అందించే గురువుకు నమః 
అజ్ఞాన తిమిరాన్ని తొలగించే గురువుకు నమః 
మంచి నడవడితో నడక నేర్పించే గురువుకు నమః 
బుద్ధి -సిద్ధిలను ప్రసాదించే జ్ఞానజ్యోతినకు నమః 
ఉన్నత విధ్యను మహోన్నతంగా ఇచ్చే శిఖరంకు నమః 
బంగారు భవితకు మార్గదర్శి అయిన గురువుకు నమః 
సన్మార్గ సంప్రదాయాలకు భీజమైన గురువుకు నమః 
ధర్మబోధన చేసే భోదకుడైన గురువుకు నమః 
ఉన్నత భావాలకు రూపకల్పకుడైన గురువుకు నమః 
చక్కటి సంస్కారనముకు మనోనేత్రమైన గురువుకు నమః 
సర్వం తెలిసిన సర్వాంతర్యామికి నమః 
విద్యార్థి మనస్సు పఠించగలిగే అంతర్యామికి నమః 
విద్యాలయాన్ని కోవెలరూపేణ ఆరాధించే పూజారికి నమః 
ప్రత్యక్ష రూపంగా సాక్షాత్కరించే దైవంనకు నమః 
నిరంతరంగా, నిష్ఫక్షంగా సేద్యం చేసే అక్షర కృషీవలుడికి నమః 
గురుబ్రహ్మ, గురుర్విష్ణు గురుదేవా నీకు నమోస్తు నమోస్తు !

హామీపత్రం
-----------------
ఈ కవిత నా స్వంత రచన మరియు దేనికి అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను 
--------------------------------------

పేరు :గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు 
ఊరు :హైదరాబాద్ 
చరవాణి : 9705793187
Mail :rpgarimella009@gmail.com

Related Posts:

  • కవిత నెం 125:సమాజం కవిత నెం :125//సమాజం // సమాజం అంటే చరిత్ర కాదు సమాజం అంటే కధలు కాదు సమాజం అంటే నేటి నిజం సమాజం అంటే అబివృద్ది కాదు  సమాజం అంటే అనుకరణ కాదు… Read More
  • కవిత నెం123:జననం కవిత నెం :123//జననం // *******జననం ****** సూర్యునితోనే వేకువ జననం  చంద్రునితోనే వెన్నెల జననం  మేఘం తోనే వర్షం జననం  వర్షంతోనే … Read More
  • కవిత నెం124:కవిత్వం కవిత నెం :118//కవిత్వం // కవిత్వం అనేది కలలు కాదు కవిత్వం అనేది ఒక కలం  కవిత్వం అనేది ఒక గలం కవిత్వం అనేది కల్పితం కాదు కవిత్వం అనేది ఒక వ… Read More
  • కవిత నెం126:నిజం కవిత నెం :126 //నిజం // నిజం అనేది నీడ లాంటిది  నన్ను చూసి అది పారిపోతుంది ఆ తర్వాత ఐనా నాకు కనిపించ లేదు నిజం  అది నాలోనే ఉంటుంది నా… Read More
  • కవిత నెం127:అహం కవిత నెం :127//అహం // అహం అహం అహం అహం  అహం బ్రహ్మస్మి అనే అహం నేనే నిత్యం అనే అహం నేనే సత్యం అనే అహం అంతా నేనే అనే అహం పొగడ్తలతో పొంగేది… Read More

0 comments:

Post a Comment