
కవిత నెం : 157
మండే సూరీడు
భగభగమంటూ ,ఎర్రటినిప్పై మండుతూఉంటాడు
సెగలనుకక్కుతూ, ప్రపంచానికే వెలుతురునిస్తాడు
ఉదయంలా వచ్చి , ఉషాకిరణమై మెరుస్తూఉంటాడు
సమస్తలోకాలకు సారదై , సప్తఅశ్వాలపై స్వారీచేస్తాడు
చీకటిని త్యజించి , అంధకారాన్ని పోగొట్టే ప్రభాకరుడు
అందరికీ ఆరాధ్యదైవం , ప్రతి రోజూ వారితోనే గమనం
గ్రహమండలాలకు అధిపతియై , సంచరిస్తుంటాడు
బ్రతుకు నిచ్చేది సూరీడు , భష్మం చేసేది సూరీడు
ఆయన...