Friday, 7 October 2016

కవిత నెం 228:ప్రేమను ఆపగలిగేది ఏది ?

కవిత నెం  :228
*ప్రేమను ఆపగలిగేది ఏది ?*
ఉదయించిన కిరణం  
అస్తమానికి  చేరుకుంటుంది 
పుష్పించిన కుసుమం
వాలిపోయి ,వాడిపోవటానికి సిద్ధంగా ఉంది 

నింగిలోని జాబిలి కోసం వేచి వేచి 
కళ్లకు కళేభరం కాపు పట్టుకుంది 
నిండుగా కనపడే ఉద్యానవనం 
ఎండుగా ,ఎడారిగా మారిపోతుంది 

నాలో  సహనం అసహనమై ఆవహించింది 
నీపై ప్రేమ చిగురుని మాని నిర్వీర్యమై నేలకొరిగింది 

నాలో ఇష్టం ,నీరసించి కృషించిపోయింది 
నీ ప్రేమకు అంతం పలుకుతూ ,పంతంగా బ్రతకలేనంది 

- 08. 10. 2016 // గరిమెళ్ళ గమనాలు //

Related Posts:

  • కవిత నెం271: ఇదే జీవితం ... !! కవిత నెం :271 శీర్షిక పేరు : ఇదే జీవితం ... !! ఏది సత్యం ఏది నిత్యం ఏది కృత్యం ఏది నృత్యం ఏది భావం ఏది జాలం ఏది రాగం ఏది త్యాగం ఏది పైత్యం ఏది ద… Read More
  • కవిత నెం 352జనమంతా మనమే అనుకుంటాంఅంతా మనవారే అని భావిస్తాంనిర్మలమైన మనస్సుతో నిస్వార్ధమైన హృదయంతోఆత్మీయటను పంచనీకి ఎదురు వెళ్తాం ప్రేమ చూపెడుతూ ఉంటాంమన … Read More
  • శ్రీ హరి గోవిందం (351)ఎంతెంతో పుణ్యం హరి నామస్మరణంపిలిచినా పలికెను -అదియే శ్రీనివాస అభయంభక్తులను సదా కాచి కాపాడెను కోరిన కోర్కెలు తీర్చే వైకుంఠ నాధుడుఏడెడు లోకాలు దాటి… Read More
  • హోళీ (కవిత నెం 348)వసంత శోభతో పరిడవిల్లే నూతన వేడుక "హోళీ"సప్త వర్ణాల సొగసులతో సలక్షణమైన పండుగ "హోళీ"చలికి వీడ్కోలు పలికి , హోళికా దహన కాంతులే "హోళీ"రాధా కృషుల ప్రేమ గీత… Read More
  • @@@@అడుగడుగునా అనుబంధాల మూటలుఆత్మీయత , అభిమానాల గొడవలుకమ్ముకొస్తున్న కపట ప్రేమ సువాసనదూరమవుతున్న బందాల అన్వేషనదగ్గరగా ఉన్న , పరిచయాలే పక్కన… Read More

0 comments:

Post a Comment