19, జులై 2016, మంగళవారం

కవిత నెం 222 :తప్పు

కవిత నెం :222

*తప్పు*

తప్పు  చేయకున్నా తప్పేనని ఒప్పించనేల
తప్పు చేసి తప్పించుకొనెడివాడి తల తీయకుండనేల
తప్పులలో కొన్ని ఒప్పులున్నా తప్పే అనెడి వాదమునేల
తప్పిదము చేసినచో ఒప్పుకునే సాహసము ఎవ్వరికుండ గలదు
ఈ ప్రపంచంలో జీవించెడివాడులో ......... ఓ సీతారామ !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి