Friday, 2 May 2014

కవిత నెం 28:ఈ వేళ

కవిత నెం :28

నా కనుల ముందు నీ తోడు లేక 
దాచి ఉంచా అది నీకు చెప్పలేక
నీ జత లేని నా జీవితంలో హరితం హరించుకున్న వేళ 
నీ కోసం రాహదారిలో బాటసారిగా పయనించుచున్న వేళ 
నింగినంతా కళ్ళు చేసుకుని ఎడబాటుతో ఎదురుచూస్తున్న వేళ 
ఎదలో తెలియని ఆశతో నిరంతర నిశబ్దంతో నిలిచున్న వేళ 
నా మౌనం మది అంతరంగమై అదృశ్యమించే వేళ 
 చిరుగాలి సైతం చిన్నబోయి చతికిలపడిన వేళ 
నీ జ్ఞాపకాలతో బ్రతుకుచున్నా చెలీ ఈ వేళ 
నీ తలపుల ఊసులతో ఊపిరిని పోసుకుంటూ గడిపేస్తున్నా

Related Posts:

  • కవిత నెం76 (స్త్రీ..ఆవేదన) కవిత నెం :76  //స్త్రీ..ఆవేదన.  // ఆడదంటే అగ్గిపుల్ల ,సబ్బుబిళ్ళ కాదురా ఆడదంటే ఆదిశక్తి ,నీ జన్మ కారణం తానురా భూమాత లాంటి సహనగుణం ఉంది… Read More
  • కవిత నెం75(తెలుగమ్మాయి) కవిత నెం :75 తెలుగమ్మాయి **********************************  కాటుక సొగసుల మాటున కలువల్లాంటి కళ్ళు  దోరతనం  పూసుకున్న దొండప… Read More
  • కవిత నెం65(బాల ''కర్మ'' కులు) కవిత నెం :65 బాల ''కర్మ'' కులు   ************** అందమైన బాల్యం బురదలో జన్మించింది  ఉగ్గుపాలరుచి ఎరుగకుండానే ఉలిక్కిపడుతుంది  కేరింతలు… Read More
  • కవిత నెం67(రైలు నడుస్తుంటే) కవిత నెం :67 రైలు నడుస్తుంటే  ******************* రైలు నడుస్తుంటే....... పొగమంచుల నుంచి దూరపు కొండల మద్య నుంచి పచ్చని పైరు చేల నుంచి చల… Read More
  • కవిత నెం74(ప్రాస కనికట్టు ) కవిత నెం :74  ప్రాస కనికట్టు  ****************************  మంచికొక లైక్ కొట్టు  చెడునైతే చెదరగొట్టు  చిరునవ్వు కివ్వు తొల… Read More

0 comments:

Post a Comment