Tuesday 4 April 2017

కవిత నెం : 282(శ్రీ రామ్ )

కవిత నెం : 282

*శ్రీ రామ్ *
రామనామము రమనీయమైన కావ్యం
రామనామజపం ముక్తికి మోక్షదాయకం
మానవజాతికే ఆధర్సనీయం శ్రీరామజన్మం
జయహో జయరామ పరందామ శ్రీరామ జయహే !


అందరికీ ''శ్రీ రామనవమి '' శుభాకాంక్షలు 

శ్రీ రామ నిన్ను తలంచిన్ చాలు కష్టాలు లయమగున్
శ్రీ రామ నిన్ను పిలంచిన్ వెంటనే ఆ శ్రీమాన్ తోడుగావచ్చున్
శ్రీ రామ నీ పాదసేవ సకలలోకంబులకు మేలు కల్గించున్
శ్రీ రామ నీకృప మమ్ములను ఎల్లవేళలా కాచి కాపాడున్ 

ఓ శ్రీ రామ ఇది చాలు కదా మాకు నిన్ను ధ్యానించే భాగ్యమున్ 

0 comments:

Post a Comment