Friday, 14 April 2017

కవిత నెం :284(నా గురించి నా విశ్లేషణ)

కవిత నెం :284
* నా గురించి నా విశ్లేషణ *

ఆకాశమంత ఆనందం
పాతాళంలోకి తరమాలని విషాదం

నువ్వంటే నువ్వు కాదని చెప్పే కల్పితం
నాలోన మరో కోణాన్ని చూపే వాస్తవం

అందలం ఎక్కమని చెప్పే అహం
పొరపాటు చెయ్యకుండా ఉంచే విచక్షణం

అందరిలానే నాలో కూడా ఉద్రేకం
అంతలోన కూడా నన్ను వదలని శాంతం

ఎల్లప్పుడూ మేలును కోరుకునే నా హృదయం
నా మంచి కోరుకుంటూ ఉండే మంచి స్నేహమా

విషపు నీడలో  పొంచి ఉండే శత్రుత్వం
కషాయాన్ని అయినా దిగమింగే  ఆత్మస్థైర్యం

అంతా మన మంచికే అంటూ ఉండే మనోనేత్రం
సుడిగాలుల మధ్య చిక్కినా చెదరని మనో సంకల్పం

ఏమి జరిగినా ,ఎన్ని జరిగినా
నన్ను అభిమానిస్తూ ,అర్ధం చేసుకుంటూ
మీ ప్రేమను చూపించే మీ మనసులకు
నా మనస్సుమాంజలు .....

మీ ప్రేమకు పాత్రుడను
మీ వాడను ...... మీ రాజాను ... మీ రాజేంద్రుడను  

Related Posts:

  • కవిత నెం89:నేటి పదవులు - వాటి విలువలు కవిత నెం :89 నేటి పదవులు - వాటి విలువలు  ఏమిటి ఈ రాజకీయము  ఎక్కడుంది ప్రజాస్వామ్యము  మన నాయకుల ఇష్టారాజ్యము  ఎటువెళ్తుంది ప్రజ… Read More
  • కవిత నెం86:సర్వేంద్రియానాం నయనం ప్రధానం కవిత నెం :86 సర్వేంద్రియానాం నయనం ప్రధానం  ************************************* ''కళ్ళు ''శరీరంలోని జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనవి  ''కళ్ళు… Read More
  • కవిత నెం88:బార్యంటే కవిత నెం :88 బార్యంటే ఎందుకురా చులకనగా చూస్తావు బార్యంటే ఎందుకురా భరితెగించి పోతావు మూడు ముళ్ళ బంధమన్నది నీకు గుర్తురాదా ఏడు అడుగులు కలిసినప్పుడు నీ… Read More
  • కవిత నెం90:happy new year కవిత నెం :90 అందరికీ అభివందనం ఆహ్వానాల నీరాజనం పల్లవి : హిమాలయమంత  మనస్సుతో - happy new year  నయాగరా ఉషస్సులా - happy new year ఎవరైనా ఎప్… Read More
  • కవిత నెం87:కులము కవిత నెం :87 కులము కులము అంటూ కూడికలు ఎందుకు ? మతము మతము అంటూ మైనస్సులు ఎందుకు ? సమానత్వమనే భావనతో సరి తూగలేరా ? వ్యంగంగా కులమంటూ పరిహాసమేలా ? నువ్వొ… Read More

0 comments:

Post a Comment