3, ఆగస్టు 2014, ఆదివారం

కవిత నెం38:స్నేహం

కవిత నెం :38

స్నేహం చినుకులా వచ్చి వర్షంలా మారి నదిలా ప్రవహించి
మన మనసులో నిలచిపోయే అద్బుతమైన బంధం
బాష లేని భావ తరంగం ఈ ''స్నేహం ''
మరణం లేని అమరం ఈ ''స్నేహం ''
వయసు లేని జీవం ఈ ''స్నేహం ''

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి