23, నవంబర్ 2016, బుధవారం

కవిత నెం 235 :నీతోనే ఉంటా నమ్మవా

కవిత నెం  :235 

* నీతోనే ఉంటా నమ్మవా * నా నిద్రతో నీవు నిదురిస్తున్నావా చెలీ
అందుకే నాకు నిద్రలేని ఈ రేయి

నా కనురెప్పపై కొలువున్నావా చెలీ
నా రెప్ప నా మాట వినటం లేదు 

నీ జ్ఞాపకాలలో నేను గుర్తొస్తున్నా అన్నావు 
నీ హృదయంలో జీవిస్తా ఆ మాట చాలు 

నీ కలత నాకు సంతోషం కాదు 
నువ్వు బాధ పడితే ఆ కలతకి కన్నీరు నేనవుతా 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి