Tuesday, 3 July 2018

కవిత నెం : 325


కనులు కలిసి
కబురు తెలిసి
గుండె పిలిచి

నిన్ను తలచి
మనసు అలసి
గొంతు సొలసి

నన్ను వలచి
నీవు మరచి
కధగా మలచి

నీ ప్రేమ పరచి
నా జెబ్బ చరచి
ప్రణయమే గావించి

గతము విడచి
గమ్యం తెరచి
పయనమే సాగించి

నిదుర కాచి
నీకై వేచి
ఊహలో తేలించి

నిన్ను కాంచి
నా చేయి చాచి
నా హృదయం తెరచి

ఆ దివి నుంచి
ఈ భువి కేంచి
నా దేవి గా నిలిచి

నీ భక్తుడుగా మార్చి
నీ ప్రేమ ప్రసాదముగా ఇచ్చి
నా జన్మ సార్ధకం చేసి







Related Posts:

  • కవిత నెం127:అహం కవిత నెం :127//అహం // అహం అహం అహం అహం  అహం బ్రహ్మస్మి అనే అహం నేనే నిత్యం అనే అహం నేనే సత్యం అనే అహం అంతా నేనే అనే అహం పొగడ్తలతో పొంగేది… Read More
  • కవిత నెం124:కవిత్వం కవిత నెం :118//కవిత్వం // కవిత్వం అనేది కలలు కాదు కవిత్వం అనేది ఒక కలం  కవిత్వం అనేది ఒక గలం కవిత్వం అనేది కల్పితం కాదు కవిత్వం అనేది ఒక వ… Read More
  • కవిత నెం 125:సమాజం కవిత నెం :125//సమాజం // సమాజం అంటే చరిత్ర కాదు సమాజం అంటే కధలు కాదు సమాజం అంటే నేటి నిజం సమాజం అంటే అబివృద్ది కాదు  సమాజం అంటే అనుకరణ కాదు… Read More
  • కవిత పేరు128:గెలుపు -ఓటమి కవిత పేరు : 128//గెలుపు -ఓటమి // ఒక తరుగు ఒక మెరుగు కోసమే ఒక చెడు ఒక మంచి కోసమే ఒక బాధ ఒక ఆనందం కోసమే  ఒక చీకటి ఒక వెలుగు కోసమే ఒక నష్టం ఒ… Read More
  • కవిత నెం126:నిజం కవిత నెం :126 //నిజం // నిజం అనేది నీడ లాంటిది  నన్ను చూసి అది పారిపోతుంది ఆ తర్వాత ఐనా నాకు కనిపించ లేదు నిజం  అది నాలోనే ఉంటుంది నా… Read More

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete