Wednesday, 23 November 2016

కవిత నెం 235 :నీతోనే ఉంటా నమ్మవా

కవిత నెం  :235 

* నీతోనే ఉంటా నమ్మవా * నా నిద్రతో నీవు నిదురిస్తున్నావా చెలీ
అందుకే నాకు నిద్రలేని ఈ రేయి

నా కనురెప్పపై కొలువున్నావా చెలీ
నా రెప్ప నా మాట వినటం లేదు 

నీ జ్ఞాపకాలలో నేను గుర్తొస్తున్నా అన్నావు 
నీ హృదయంలో జీవిస్తా ఆ మాట చాలు 

నీ కలత నాకు సంతోషం కాదు 
నువ్వు బాధ పడితే ఆ కలతకి కన్నీరు నేనవుతా 



Related Posts:

  • కవిత నెం111:గురువు కవిత నెం :111//గురువు // గురువు అనే పదం గర్వమైనది . గురువు అనే పదం మనకు మార్గమైనది గురువు అనే పదం గౌరవప్రదమైనది. గురువు అంటే ఆదివిష్ణువు  … Read More
  • కవిత నెం 110:నిశబ్దంలో కవిత నెం :110 కదిలే నక్షత్రాలని చూసి  ఓ క్షణం నిలుచున్నా ఈ నిశబ్దంలో  మెరిసే మెరుపుని చూసి  ఓ క్షణం మూగబోయినా ఈ నిశబ్దంలో  అ… Read More
  • కవిత నెం112 :కవనం కవిత నెం :112 //కవనం // చిరు భావాన్ని హృదయస్పందన తో  చెప్పేదే కవిత (కవనం)  ఆ భావాలకు మన వేషలను ,బాషలను  జతచేసి జననాడికి తెలిపేదే … Read More
  • కవిత నెం 113:దీపావళి కవిత నెం :113 ''దీపావళి శుభాకాంక్షలు '' ********************************** ''కాకరఒత్తి '' లా మీ ఇంట్లో కాంతులు విరజిల్లాలనీ ''చిచ్చుబుడ్డి'' … Read More
  • కవిత నెం114:ఆహా ఏమి ఈ ప్రపంచం కవిత నెం :114 ఆహా ఏమి ఈ ప్రపంచం  బహు అందముగా కనపడుచున్నదే  ఆహా ఏమి ఈ ప్రక్రుతి అందం  బహు పులకరింప చేస్తున్నదే  కొట్టగా నేని… Read More

0 comments:

Post a Comment