Tuesday, 29 November 2016

కవిత నెం 240 :ప్రకృతితో ప్రేమ

కవిత నెం  : 240
*ప్రకృతితో ప్రేమ * పరవశించే నా  మనసు ప్రకృతిని చూడగా 
కలవరించే  నా మనసు నీ తోడు కోరగా 
ఇద్దరమూ కలిసి ఈ  క్షణములో మెండుగా 
హరితంలో ఆహ్లాదంగా ఆనందం పొందగా 
మన ప్రేమ గుర్తులు ఈ ప్రకృతిలో మొలకెత్తగా 
మన ప్రేమ పదికాలాల పాటు  
పచ్చదనంతో విరబుయ్యంగా 

- గరిమెళ్ళ గమనాలు // 30. 11. 2016//

Related Posts:

  • కవిత నెం 227 :మన హైదరాబాద్ (కవితా రూపంలో ) కవిత నెం : 227 ''మన హైదరాబాద్ '' (కవితా రూపంలో ) తెలంగాణా రాజధాని మన హైదరాబాద్  తెలుగు  ప్రజల గుండె చప్పుడు మన హైదరాబాద్  నవాబుల నాటి… Read More
  • కవిత నెం 226:దసరా సంబరం కవిత నెం :226 దసరా సంబరం  దసరా వచ్చిందండోయ్ - సరదా తెచ్చిందండోయ్  ''విజయ దశమి '' అను ఒక పేరుగా  ''దుర్గా నవమి ''అను  మరొక పే… Read More
  • కవిత నెం 230 :కన్నీరు కవిత నెం : 230 ''కన్నీరు '' కంటి నుండి వచ్చును 'కన్నీరు'  మనసు చెమ్మగిల్లితే ఆ భాదే నీరు  ఉప్పొంగే దుః ఖమే 'కన్నీరు ' ఉప్పెనగా మారితే అద… Read More
  • కవిత నెం 229 :ఎందుకే చెలీ! కవిత నెం :229 ఎందుకే చెలీ ఏమిటే హృదీ చేస్తుంది  అలజడీ ఉండదా మదీ నా జత కూడి తెలియని తొందరేదో పడి ఆగలేని ఆవేశమూ అర్ధమవ్వని ఆక్రోశమూ నీలో నువ్వే… Read More
  • కవిత నెం 228:ప్రేమను ఆపగలిగేది ఏది ? కవిత నెం  :228 *ప్రేమను ఆపగలిగేది ఏది ?* ఉదయించిన కిరణం   అస్తమానికి  చేరుకుంటుంది  పుష్పించిన కుసుమం వాలిపోయి ,వాడిపోవటానికి సిద… Read More

0 comments:

Post a Comment