Friday, 25 November 2016

కవిత నెం 237: నీ ప్రేమకు సలాం

కవిత నెం : 237
* నీ ప్రేమకు  సలాం * నా మనసు మళయమారుతం లా మారింది 
నీ ముద్దు మాటల తడి నన్ను చేరగా 

నన్ను మార్చాలని ప్రయత్నించి 
నిన్ను నన్నుగా మార్చుకున్నావా నాకోసం 

నీ కలవరింత నాకోసం అని తెలియక 
నేను కలవరిస్తూనే ఉన్నా నీ జ్ఞాపకాల మాటున 

నీలో ప్రేమ పుట్టించగలనని అనుకోలేదు 
కొత్తగా పుట్టిన నీ ప్రేమ నన్ను ముగ్దుడని చేస్తుంది 

- గరిమెళ్ళ గమనాలు 




Related Posts:

  • కవిత నెం132 :వినాయకా కవిత నెం :132 //వినాయకా // ఆది  దేవ నీవయా అభయహస్తం నీదయా జై బోలో గణేషాయా మొట్టమొదటి దీవెన ప్రధమమైన  పండుగ నీ చవితి నేగ వినాయకాయ … Read More
  • కవిత నెం135:ప్రేమంటే కవిత నెం :135 కవిత పేరు : ప్రేమంటే రచన : రాజేంద్ర ప్రసాద్ రచన సంఖ్య : మార్చి (3 ),త(27 )  స్థలం : హైదరాబాద్, ఆంద్ర ప్రదేశ్ తేది: 30&… Read More
  • కవిత నెం134:నువ్వంటేనే కవిత నెం :134 నువ్వంటేనే మోహం  నువ్వంటేనే ద్వేషం  ఎందుకు చెలియా నాలో ఈ రోషం  నువ్వంటేనే  ప్రాణం  నువ్వంటేనే శూన్యం  ఎ… Read More
  • కవిత నెం131:ఇంకా ఇంకా అనుకుంటే కవిత నెం :131 ఇంకా ఇంకా అనుకుంటే ఇంకా ఇంకా అనుకుంటే ఏముంటుంది ? ఇంకా ఇంకా అనుకుంటే ఏమి వస్తుంది ? ఆశకి కావాలి ఇంకా ఇంకా అవకాశానికి కావాలి… Read More
  • కవిత నెం133:ఎక్కడికీ నీ పరుగు కవిత నెం :133 *ఎక్కడికీ నీ పరుగు * చెప్పినా విననంటివి - ఈ వెర్రి మాటలు  ఆపినా ఆగనంటివి - ఇదే ఆఖరి చూపులు  ప్రేమగా ఒక్కసారి పిలుపైనా లేదేమరి… Read More

0 comments:

Post a Comment