17, జనవరి 2017, మంగళవారం

కవిత నెం 253 :ఆలోచనల తీరు

కవిత నెం  :253

* ఆలోచనల తీరు *

స్థిమితమైన ఆలోచన నీకు మేలు చేస్తుంది
ఆదుర్దాపడిన ఆలోచన నిన్ను ఆలోచింపకుండా చేస్తుంది
ఆవేశపూరిత ఆలోచన నిన్ను అతలాకుతం చేస్తుంది
సమయానుకూలతతో చేసే ఆలోచన నీలో తెలివిని నిద్రలేపుతుంది
మన ఆలోచనలే మనకు పెట్టుబడి
మన ఆలోచనలే మన కార్యాచరణకు ప్రతిరూపాలు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి