Sunday, 25 October 2015

కవిత నెం 198:మౌన శబ్దం

కవిత నెం :198
*మౌన శబ్దం *
  1. కలలు అలలై కావ్యమై 
    కురిసినవి వర్షపు చినుకులై 
    కదిలించే నాలో తలపులే 
    కదిలోచ్చే నాతొ ఊహలే 
    ఎదలో చెరుగని గుర్తులే 
    వికసించే నేటి కుసుమమై 
    మెరిసింది మెరుపు కాంతియై 
    రమ్మంది పిలుపు గమ్యమై 
    ఆగింది నా మనసు నిశబ్దమై....  నిశబ్దమై ............ 

Related Posts:

  • కవిత నెం67(రైలు నడుస్తుంటే) కవిత నెం :67 రైలు నడుస్తుంటే  ******************* రైలు నడుస్తుంటే....... పొగమంచుల నుంచి దూరపు కొండల మద్య నుంచి పచ్చని పైరు చేల నుంచి చల… Read More
  • కవిత నెం44(దేవుడా ....... నీవెక్కడా ) కవిత నెం :44  దేవుడా ....... నీవెక్కడా  ************************* అందకుండా ఉండువాడా దేవుడా అందరి నమ్మకం అయ్యినవాడా దేవుడా ఏడ నీవు దాగున్నావ… Read More
  • కవిత నెం41(ఆకాశం) కవిత నెం :41// ఆకాశం // ఆకాశం ............................. చిన్న పిల్లలకైనా ,పెద్ద వాళ్ళకైనా ఆకాశమంటే ఆహ్లాదకరమైన ఓ ఆట విడుపు భాదలో ఉన్నా , ఆనందం… Read More
  • కవిత నెం62(భూమి పుత్రుడు ) కవిత నెం :62 భూమి పుత్రుడు  ******************************************* ఆరుకాలాలలో అన్నం పెట్టగలిగేది ఒక్క రైతు మాత్రమే  నేడు అందరి అవసరా… Read More
  • కవిత నెం65(బాల ''కర్మ'' కులు) కవిత నెం :65 బాల ''కర్మ'' కులు   ************** అందమైన బాల్యం బురదలో జన్మించింది  ఉగ్గుపాలరుచి ఎరుగకుండానే ఉలిక్కిపడుతుంది  కేరింతలు… Read More

0 comments:

Post a Comment