Saturday, 4 February 2017

కవిత నెం266:అది చాలు

కవిత నెం :266
*అది చాలు*

కన్నులతో పలకరిస్తే పులకరించిపోతావు  
కలలోన కిన్నెరవై వీక్షించిపోతావు
నా మాటల మృదులతకు మురిసిపోతుంటావు
నా సాంగత్యం కొరకు తపించి తపించిపోతావు
నిన్నెలా వదులుకోను నా ముద్ద మందారం
నీవిలా ప్రేమిస్తుంటే అది చాలులే బంగారం

- గరిమెళ్ళ గమనాలు
          

Related Posts:

  • కవిత నెం :334(నీ -నా లు) కవిత నెం :334 నీ -నా లు నేను నీకు ముఖ్యమనుకుంటే నీవు కూడా నాకు ముఖ్యమే నా అవసరం నీకుంది అనుకుంటే సహాయానికి నేను సిద్ధమే నీతో ప్రవర్తన బాగుండాలనుకు… Read More
  • కవిత నెం :331(కల) కవిత నెం :331 ''కల '' కల కలలో కదిలే కల పాములా మెదిలే కల నీడలా నడిచే కల నిజంలా అనిపించే కల అందంగా అగుపించే కల అపురూపంగా మెప్పించే కల క్రీడలా కవ్వించ… Read More
  • కవిత నెం : 337(కరోనా ) కవిత నెం : 337 కరోనా  ఈ కరోనా ప్రభావంతో ఒక మనిషి ఆలోచనలు భూమి గుండ్రంగా తిరుగుతున్నట్టు ప్రపంచం మొత్తం ఒకేసారి తక్కువ సమయంలో వారి గతం నుంచి … Read More
  • కవిత నెం :333(తెలంగాణ వేమన) కవిత నెం :333 కవిత శీర్షిక : తెలంగాణ వేమన ''వినుడి  మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరకుప్ప కవికుప్ప కనకమప్ప'' ఈ యొక్క మకుటం తలచిన చాలు జ్ఞప్… Read More
  • కవిత నెం : 330(నై -వేదం) కవిత నెం : 330 కవితా శీర్షిక : నై -వేదం మనుషులగానే కనపడతారు మనసులోని విషయాన్ని నవ్వుతూ వెదజల్లుతారు పొగడ్తలకు పొంగిపోయే రోజులు నిశ్శబ్దాన్ని ఎలా సహ… Read More

0 comments:

Post a Comment