Wednesday, 22 February 2017

కవిత నెం 277:*కారులో ...... *

కవిత నెం :277

*కారులో ...... *

కారులో షికారుకెళ్ళండి నాయనా
రోడ్లపై క్యూలో వెళ్ళండి నాయనా

నీకున్నది ఒక్కకారు
చూసుకుంటూ మురిసేవు
నాజూకుగా నడిపేవు
నీ పక్కకి రాక దడిసేము
నీ పక్కకి రాక దడిసేము

కారులో షికారుకెళ్ళండి నాయనా
రోడ్లపై క్యూలో వెళ్ళండి నాయనా

సందు సందులో నడిపేవు
సైడు ఇవ్వకుండా పోతావు
నీ కారు సైడుకి చిన్న గీతెడితే
సీన్ చింతకాయ చేస్తావు
సీను చింతకాయ చేస్తావు


కారులో షికారుకెళ్ళండి నాయనా
రోడ్లపై క్యూలో వెళ్ళండి నాయనా



Related Posts:

  • కవిత నెం 251 : అమ్మ ప్రేమాలాపన కవిత నెం :251 ** అమ్మ ప్రేమాలాపన ** తనకంటూ ఉన్నా లేకున్నా  తనకంటూ ఏమీ దాచుకొని అమ్మతనం  తన రెక్కల కష్టంతో బిడ్డలను సాకేదే తల్లి… Read More
  • కవిత నెం 246 :నువ్వే నా చిరుజల్లు కవిత నెం : 246 * నువ్వే నా చిరుజల్లు * నువ్వు పలికితే - నా గుండె జల్లు నువ్వు నవ్వితే - ముత్యాల జల్లు నువ్వుంటే చాలు - నాకు చిరుజల్లు నీకోసమే ఉంది -… Read More
  • కవిత నెం 250 :గత సంవత్సరపు -జ్ఞాపకాలు కవిత నెం :250 గత సంవత్సరపు -జ్ఞాపకాలు కొన్ని సంఘటనలు గుర్తుండేవి  గుర్తుండి పోయేవి కొన్ని వాస్తవాలు  కదిలించేవి కదిలించి చంపేవి ప్ర… Read More
  • కవిత నెం 253 :ఆలోచనల తీరు కవిత నెం  :253 * ఆలోచనల తీరు * స్థిమితమైన ఆలోచన నీకు మేలు చేస్తుంది ఆదుర్దాపడిన ఆలోచన నిన్ను ఆలోచింపకుండా చేస్తుంది ఆవేశపూరిత ఆలోచన నిన్ను అతల… Read More
  • కవిత నెం 245 :నా మది అలా - నా మాట ఇలా కవిత నెం : 245 *నా మది అలా - నా మాట ఇలా * గుండె గోదారిలా నువ్వు కావేరిలా మనసు మయూరిలా కదిలే భూగోళంలా నీ నవ్వు కోయిలా నీ నడక హంసలా నువ్వు కోవెలలా నే… Read More

0 comments:

Post a Comment