Sunday, 14 January 2024

మానవ శిధిలాలు(9)

కవిత నెం : 9
*మానవ శిధిలాలు * మానవుడు చేస్తున్న అమానుష చర్యలకు
మనిషి తనలో తానూ నలిగిపోతున్న వైనం
తనను తానూ ఆత్మ వంచన చేసుకున్నప్పుడు
చేసిన పాపములకు శిక్షను ఊహించుకుంటూ
శిధిలమై పోతున్నట్టు అగుపించే దృశ్యం
నీవు చేసిన క్రియలే నిన్ను వెంటాడుతుంటాయి
నీవు జీవించి ఉన్నంతకాలం ............
మట్టిలోనుంచి పుట్టిన మనం
మట్టిలోన కలిసిపోక తప్పదు
కాబట్టి ఎక్కువగా ఏదీ చెడుగా ఆశించవద్దు
శ్రమపడి చెడుకొరకు జీవించవద్దు




Related Posts:

  • కవిత నెం64:ఎవ్వరాపలేరు నిన్ను కవిత నెం :64 ఎవ్వరాపలేరు నిన్ను **************************** ముసురు కమ్మి చినుకునాపలేదు గ్రహణం పట్టి సూర్యుని కాంతిని దాచలేదు వెనుకడుగు వేస… Read More
  • కవిత నెం 66:నా అంతర్వేది ప్రయాణం కవిత నెం :66 నా అంతర్వేది ప్రయాణం ... సాహితీ సంతోషాల గమనం ********************************************** అదిరేటి అందాలన్నీ ఎదురొస్తున్నాయి నా చిన్న… Read More
  • కవిత నెం61:అంతరంగాలు కవిత నెం :61 అంతరంగాలు  ************************ హృదయాంతరమున కదిలే తరంగాలు  మనసు మనసుతో మెదిలే భావాతరంగాలు అంతుచిక్కని అనంత మౌన చదరంగాలు&… Read More
  • కవిత నెం63:కడలి -మజిలి కవిత నెం :63 కడలి -మజిలి ******************* కడలి ఆకాశానికి దూరంగా ఉంటూ ఆవిరై చేరుతుంది  ఆ ఆవిరే వాన చినుకుగా మారి వర్షమై కురుస్తుంది  ఆకాశ… Read More
  • కవిత నెం60:బాల్య - భారతం కవిత నెం :60 బాల్య - భారతం  ********************************** ఓ అందమైన చందమామ కధ లాంటి పుస్తకం  ఒక అపురూపమైన అద్దం లాంటి జ్ఞాపకం  ఆ అ… Read More

0 comments:

Post a Comment