Sunday, 14 January 2024

తొలకరి జల్లు(20)

కవిత నెం :20
*తొలకరి జల్లు * ఆకాశం ఆనందించి
నాపై కురిపించెనే మంచు ముత్యాలువాన
నా మనసు పరవశించి
ఆ చిరుజల్లుల పుప్పొడులను నాలో దాచుకోనా
నింగిసైతం నా చెంత కొచ్చి
హరివిల్లు వెలుగులతో నాతో కలిసి నాట్యమాడా
నా తనువు  పులకరించి
ఈ ప్రకృతి మెరుపుల సోయగంలో నే నడచిపోనా
  

Related Posts:

  • కవిత నెం88:బార్యంటే కవిత నెం :88 బార్యంటే ఎందుకురా చులకనగా చూస్తావు బార్యంటే ఎందుకురా భరితెగించి పోతావు మూడు ముళ్ళ బంధమన్నది నీకు గుర్తురాదా ఏడు అడుగులు కలిసినప్పుడు నీ… Read More
  • కవిత నెం90:happy new year కవిత నెం :90 అందరికీ అభివందనం ఆహ్వానాల నీరాజనం పల్లవి : హిమాలయమంత  మనస్సుతో - happy new year  నయాగరా ఉషస్సులా - happy new year ఎవరైనా ఎప్… Read More
  • కవిత నెం89:నేటి పదవులు - వాటి విలువలు కవిత నెం :89 నేటి పదవులు - వాటి విలువలు  ఏమిటి ఈ రాజకీయము  ఎక్కడుంది ప్రజాస్వామ్యము  మన నాయకుల ఇష్టారాజ్యము  ఎటువెళ్తుంది ప్రజ… Read More
  • కవిత నెం87:కులము కవిత నెం :87 కులము కులము అంటూ కూడికలు ఎందుకు ? మతము మతము అంటూ మైనస్సులు ఎందుకు ? సమానత్వమనే భావనతో సరి తూగలేరా ? వ్యంగంగా కులమంటూ పరిహాసమేలా ? నువ్వొ… Read More
  • కవిత నెం86:సర్వేంద్రియానాం నయనం ప్రధానం కవిత నెం :86 సర్వేంద్రియానాం నయనం ప్రధానం  ************************************* ''కళ్ళు ''శరీరంలోని జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనవి  ''కళ్ళు… Read More

0 comments:

Post a Comment