Saturday, 11 April 2015

కవిత నెం98:ఓ జీసస్ - నీకు హ్యాపీ క్రిస్మస్

కవిత నెం :98

@ఓ జీసస్ - నీకు హ్యాపీ క్రిస్మస్ @

ఓ జీసస్ - నీకు హ్యాపీ క్రిస్మస్
శుబోదయమున
ఆరాధన నుంచి
సాయం సమయమున
ప్రార్దన దాకా
హాయిగా అనుభవించు
నేటి ఈ నీ జన్మదిన పర్వాన్ని
నీ భక్తుల వింత   చేష్టలను
విందు పసందులన
ఆస్వాదించు నీ ఈ పండుగ సంబరాన్ని .


రాజులకే  రాజువయ్యావు
ఓ జీసస్ నీకు హ్యాపి క్రిస్మస్
ప్రభువులకే ప్రభువయ్యావు
ఓ జీసస్ నీకు హ్యాపి క్రిస్మస్ 
మానవుడిలో పరమపితవయ్యావు
ఓ జీసస్ నీకు హ్యాపీ క్రిస్మస్
సత్యమార్గమున స్తుతి పాత్రుడివి అయ్యావు
ఓ జీసస్ నీకు హ్యాపీ క్రిస్మస్
గొర్రెపిల్లల కాపరివై యున్నావు
ఓ జీసస్ నీకు హ్యాపీ క్రిస్మస్
సకలజనుల సంరక్షకుడివి అయ్యావు
ఓ జీసస్ నీకు హ్యాపీ క్రిస్మస్
యేరుషలేమున పుట్టి యేసయ్యవయ్యావు
ఓ జీసస్ నీకు హ్యాపీ క్రిస్మస్
జనులందరూ మెచ్చే మెసయ్య అయ్యావు
ఓ జీసస్ నీకు హ్యాపీ క్రిస్మస్
రక్తాన్ని చిందించి మా పాపాల్ని కడిగావు
ఓ జీసస్ నీకు హ్యాపీ క్రిస్మస్
శిలువను ధరించి మా శిక్షల్ని మాపావు
ఓ జీసస్ నీకు హ్యాపీ క్రిస్మస్
మరణాన్ని గెలిచి మరనాత అయ్యావు
ఓ జీసస్ నీకు హ్యాపీ క్రిస్మస్
హింసను పెకిలించి ప్రేమరూపుడవయ్యావు
ఓ జీసస్ నీకు హ్యాపీ క్రిస్మస్
అన్యులు ఎందరినో ఆదుకుని ఆరాధ్యుడు అయ్యావు
ఓ జీసస్ నీకు హ్యాపీ క్రిస్మస్
ప్రశాంతను మాకిచ్చి శాంతస్వరూపవయ్యావు
ఓ జీసస్ నీకు హ్యాపీ క్రిస్మస్
నీ ప్రార్దన మహిమలతో ఏసు ప్రభు అయ్యావు
ఓ జీసస్ నీకు హ్యాపి క్రిస్మస్
నీ దూతలతో మమ్ము కాచి దేవాది దేవుడు వి అయ్యావు
ఓ జీసస్ నీకు హ్యాపీ క్రిస్మస్
నీ అద్బుతాలను చూపిస్తూ ''హల్లెలూయ'' అయ్యావు
ఓ జీసస్ నీకు హ్యాపి క్రిస్మస్

మెర్రీ మెర్రీ  క్రిస్మస్ జీసస్
హ్యాపి మేరీ క్రిస్మస్ జీసస్

అందరికీ ''క్రిస్మస్'' పండుగ 
శుభాకాంక్షలు ......... 

ఓ జీసస్ నీకు ప్రత్యేక 

శుభాకాంక్షలు ......... 





Related Posts:

  • కవిత నెం114:ఆహా ఏమి ఈ ప్రపంచం కవిత నెం :114 ఆహా ఏమి ఈ ప్రపంచం  బహు అందముగా కనపడుచున్నదే  ఆహా ఏమి ఈ ప్రక్రుతి అందం  బహు పులకరింప చేస్తున్నదే  కొట్టగా నేని… Read More
  • కవిత నెం112 :కవనం కవిత నెం :112 //కవనం // చిరు భావాన్ని హృదయస్పందన తో  చెప్పేదే కవిత (కవనం)  ఆ భావాలకు మన వేషలను ,బాషలను  జతచేసి జననాడికి తెలిపేదే … Read More
  • కవిత నెం111:గురువు కవిత నెం :111//గురువు // గురువు అనే పదం గర్వమైనది . గురువు అనే పదం మనకు మార్గమైనది గురువు అనే పదం గౌరవప్రదమైనది. గురువు అంటే ఆదివిష్ణువు  … Read More
  • కవిత నెం115:భక్తి కవిత నెం :115 భక్తి అనే బావం మదురమైనది  మనకు అత్మీయమైనది .మన మనసుకు ప్రశాంతంను కలిగించేది  అచంచలమైన అద్వితీయమైన ఓంకార రూపం  నిరక్… Read More
  • కవిత నెం 113:దీపావళి కవిత నెం :113 ''దీపావళి శుభాకాంక్షలు '' ********************************** ''కాకరఒత్తి '' లా మీ ఇంట్లో కాంతులు విరజిల్లాలనీ ''చిచ్చుబుడ్డి'' … Read More

0 comments:

Post a Comment