Saturday, 11 April 2015

కవిత నెం104:శ్రీ ఆంజనేయం

కవిత నెం :104

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 
శ్రీ రామరక్షం శ్రీ సీతాసమేతం 
నీవుంటే ప్రియం ప్రియం 
నీవు ఉండగా రాదు భయం 
నీ నామ బలం 
మాకు అభయం అభయం 


త్రేతాయుగము నుండి 
ఈ కలియుగము దాక 
అజేయుడుగా నీవు 
చిరంజీవిగా ఉన్నావు 
పరిపూర్ణమైన భక్తికి 
పరమావధిగా నిలిచావు 
రామభక్తితో చరితలో నువ్వు 
భక్త వత్సలడువు అయ్యావు 


గీమ్కరించును నిన్ను చూసి 
రాక్షస సంతతి 
పారిపోవును నిన్ను చూసి 
ఈ కలి కలి 
దండన మారుతివే కాదు 
దీవెన ఇచ్చును నీ హస్తం 
నీ చెంతన చేరిన జీవులకు 
సర్వత్ కలుగును రక్షం 


నీవు సంకల్పించిన కార్యం 
అదియే లోక కళ్యాణం 
అనంత శక్తులు నీయందుండగా
అగుపిన్చేధవు మృదులంగా 
ఏ ఊరిలో ,ఏ ఇలలో 
నీ రూపం లేనిది ఉండునా 
కలలో వచ్చే కలత ఐనా
నిలువనీయదు నీ స్మరణ 


జై హనుమాన్ జై జై హనుమాన్ 
బజరంగబలి హనుమాన్ 
ద్రుడావతార హనుమాన్ 
కపీశ్వరా హనుమాన్ 
కేసరినాధన్ హనుమాన్ 
మహాకాయ హనుమాన్ 
మహావీర హనుమాన్ 
పావనపుత్రా హనుమాన్ 
రామసుగ్రీవ హనుమాన్ 
రుద్రవీర్య హనుమాన్
రామదూత హనుమాన్ 


జై హనుమాన్ 
జై జై హనుమాన్ 


!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 








Related Posts:

  • కవిత నెం :339(జబ్బు మనుషులు) కవిత నెం :339 కవిత పేరు : జబ్బు మనుషులు మనస్ఫూర్తిగా నవ్వలేరు నవ్వినా ఆనందాన్ని అనుభవించలేరు వయసుకీ ,మనసుకీ సంబంధం ఉండదు విచిత్రదోరణిలోనే బ్రతికేస… Read More
  • కవిత నెం :306(ప్రేమ సంకెళ్లు) కవిత నెం :306 * ప్రేమ సంకెళ్లు * ప్రతీ ప్రేమ నేడు పంతమే కాదు తన ప్రేమని కూడా బాధ్యతతో నడుస్తుంది తాను రాజీ పడుతూ త్యాగాన్ని తెరలా అడ్డం పెడుతుంద… Read More
  • కవిత నెం : 294(వయ్యారిభామ) కవిత నెం : 294 *వయ్యారిభామ  * ఎందుకు వస్తావు ఎందుకు వెళ్తావు నా మనసుని గిల్లుతావు గిల్లి లొల్లి పుట్టిస్తావు ఇంతలో మళ్లీ కానరావు పెదవిపై నవ్… Read More
  • కవిత నెం 270: నిన్నే ప్రేమిస్తా కవిత నెం :270 *నిన్నే ప్రేమిస్తా ** ప్రేమను ప్రేమగా పొందాను ,పొందుతున్నాను ప్రేమను ప్రేమగా చూడటమంటే తెలుసుకున్నాను ప్రేమకు అర్ధమే నీవని ,నీవ… Read More
  • కవిత నెం :288(నీ ప్రేమలో నా గమనం) కవిత నెం :288 * నీ ప్రేమలో నా గమనం * నిన్ను చూస్తే నా కలం సాగుతుంది నిన్ను చూసాక నా కవిత పొంగుతుంది నీవున్న చోట ప్రేమ పరిమళిస్తుంది నీతో కలిసి నడిచే… Read More

0 comments:

Post a Comment