Saturday, 11 April 2015

కవిత నెం106:కోపం

కవిత నెం :106//కోపం //

కోపం కోపం 
ఎందుకు రావాలి ఈ కోపం 
వచ్చి ఏమి వెలగబెడటానికి 
వచ్చి ఏమి సుకార్యం చేయటానికి 

కోపం కోపం 
ఎందుకు రావాలి ఈ కోపం 
వచ్చి ఏమి వరం ఇవ్వటానికి 
వచ్చి ఏమి వాంచ కల్గించటానికి 

కోపం కోపం
ఎందుకు రావాలి ఈ కోపం 
వచ్చి ఏమి సంపద నివ్వటానికి 
వచ్చి ఏమి సౌభాగ్యం నివ్వటానికి 

కోపం కోపం 
ఎందుకు రావాలి ఈ కోపం 
వచ్చి ఏమి మొక్కుబడి చెల్లించటానికి 
వచ్చి ఏ  ముత్తైదువును పలకరించటానికి 

కోపం  కోపం 
ఎందుకు రావాలి ఈ కోపం 
వచ్చి ఏ విడ్డూరం చూపటానికి 
వచ్చి ఏ వైడూర్యం అందించటానికి 

కోపం కోపం 
ఎందుకు రావాలి ఈ   కోపం 
వచ్చి ఏ కాలక్షేపం చేయటానికి 
వచ్చి ఏ కుశలప్రశ్నలు అడగటానికి 

కోపం కోపం 
ఎందుకు రావాలి ఈ  కోపం 
వచ్చి ఏ బందువుని కలవటానికి 
వచ్చి ఏ బంధాలు కలపటానికి 

కోపం కోపం 
మరి నువ్వెందుకు రావాలి 
కోపమా నీవు కాదు ఎవ్వరి నేస్తం 
కోపమా నీవు కాదు ఏ అధికారిపక్షం

!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 


Related Posts:

  • కవిత నెం86:సర్వేంద్రియానాం నయనం ప్రధానం కవిత నెం :86 సర్వేంద్రియానాం నయనం ప్రధానం  ************************************* ''కళ్ళు ''శరీరంలోని జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనవి  ''కళ్ళు… Read More
  • కవిత నెం90:happy new year కవిత నెం :90 అందరికీ అభివందనం ఆహ్వానాల నీరాజనం పల్లవి : హిమాలయమంత  మనస్సుతో - happy new year  నయాగరా ఉషస్సులా - happy new year ఎవరైనా ఎప్… Read More
  • కవిత నెం88:బార్యంటే కవిత నెం :88 బార్యంటే ఎందుకురా చులకనగా చూస్తావు బార్యంటే ఎందుకురా భరితెగించి పోతావు మూడు ముళ్ళ బంధమన్నది నీకు గుర్తురాదా ఏడు అడుగులు కలిసినప్పుడు నీ… Read More
  • కవిత నెం89:నేటి పదవులు - వాటి విలువలు కవిత నెం :89 నేటి పదవులు - వాటి విలువలు  ఏమిటి ఈ రాజకీయము  ఎక్కడుంది ప్రజాస్వామ్యము  మన నాయకుల ఇష్టారాజ్యము  ఎటువెళ్తుంది ప్రజ… Read More
  • కవిత నెం87:కులము కవిత నెం :87 కులము కులము అంటూ కూడికలు ఎందుకు ? మతము మతము అంటూ మైనస్సులు ఎందుకు ? సమానత్వమనే భావనతో సరి తూగలేరా ? వ్యంగంగా కులమంటూ పరిహాసమేలా ? నువ్వొ… Read More

0 comments:

Post a Comment