Saturday, 11 April 2015

కవిత నెం 110:నిశబ్దంలో

కవిత నెం :110
కదిలే నక్షత్రాలని చూసి 
ఓ క్షణం నిలుచున్నా ఈ నిశబ్దంలో 
మెరిసే మెరుపుని చూసి 
ఓ క్షణం మూగబోయినా ఈ నిశబ్దంలో 
అందలేని ఆకాశం వైపు చూసి 
అందుడినై నిలుచున్నా ఈ నిశబ్దంలో 
ఎర్రని మేఘాలు నల్లతికాంతులతో పయనిస్తుంటే 
చినుకునై నిలుచున్నా ఈ నిశబ్దంలో 
కొండలపై నుంచి జాలువారే జలపాతాన్ని చూసి 
మొక్కనై నిలుచున్నా ఈ నిశబ్దంలో 
వింతలుగా కనిపించే ఈ వనరులను చూస్తూ 
నను నేనే ప్రశించుకుంటూ 
ఆశ్చర్యంతో నిలుచున్నా ఈ నిశబ్దంలో 

!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 

Related Posts:

  • కవిత నెం33:ఉద్యోగం కవిత నెం :33 ఈ రోజుల్లో యువకులకి ప్రదానమయిన సమస్య ''ఉద్యోగం '' చదువుకున్నది అంతా ఒక ఎత్తు అయితే చదువు అయిన తరువాత వారి వారి అర్హతలకు సంబంధించి ఉద్యో… Read More
  • కవిత నెం 35:నదీ స్నానం కవిత నెం :35 //నదీ స్నానం// ***************************** సకల ప్రాణ రాశులకు  ఇది జీవ ధరణి ప్రవహించే నదిలో చేయు నదీస్నానం పవిత్ర ఆరోగ్యాబివృ… Read More
  • కవిత నెం36:వాయువు కవిత నెం :36 //వాయువు // పంచభూతములలో ఇది ప్రముఖమైనది విశ్వమంతటా నిరాకారంగా వ్యాపించినది ప్రకృతి లో అదృశ్య రూపమై ఆవిర్భమైనది సకలచరాచరసృష్టి కి జీవనాద… Read More
  • కవిత నెం34:ద్రాక్ష కవిత నెం :34//ద్రాక్ష// ద్రాక్ష - ఫలములలో రాణి అని దీని పేరు వైటాస్ కుటుంబం నుంచి వచ్చిన ఫలము బెర్రీ ఫ్రూట్ అన్ని దీనికి ఉంది మరొక పేరు ద్రాక్షలో మన… Read More
  • కవిత నెం38:స్నేహం కవిత నెం :38 స్నేహం చినుకులా వచ్చి వర్షంలా మారి నదిలా ప్రవహించి మన మనసులో నిలచిపోయే అద్బుతమైన బంధం బాష లేని భావ తరంగం ఈ ''స్నేహం '' మరణం లేని అమరం ఈ… Read More

0 comments:

Post a Comment